నేడు ఎంపీ మాగుంట రాక

4చూసినవారు
నేడు ఎంపీ మాగుంట రాక
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం ఒంగోలులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలకు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం జడ్పీ సమావేశం, వాసవి క్లబ్ ఎన్నిక, ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం టీడీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలోనూ ఆయన హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్