మంగళవారం రాత్రి ఒంగోలు పరిసర ప్రాంతాలలోని సమస్యలపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్ రాజాబాబుతో చర్చించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏకాంతంగా జరిగిన ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి, ఇటీవల వస్తున్న ఆరోపణల నిర్ధారణ, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై నేతలు కలెక్టర్‌తో మాట్లాడారు.