ప్రకాశం జిల్లాలో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నెల్లూరు జిల్లాకు వెళ్లే మార్గమధ్యంలో ఒంగోలు, టంగుటూరు ప్రాంతాల్లో ఆయన కొద్దిసేపు ఆగారు. అక్కడ కార్యకర్తలను పలకరించి, అభివాదం చేశారు. మంత్రి లోకేష్ ను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయన తన కాల్వాయిలో నెల్లూరు జిల్లాకు వెళ్లిపోయారు.