ఒంగోలులో 100 మంది బౌద్ధ మత స్వీకరణ

1661చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాల మహానాడు నాయకుడు బిల్లా వసంతరావు నేతృత్వంలో 100 మంది బుధవారం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా, ఆయన చూపిన బాటలో నడుస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమం నగరంలోని అంబేడ్కర్ భవనంలో జరిగింది.

సంబంధిత పోస్ట్