ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ ఒకరు మృతి

7చూసినవారు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ ఒకరు మృతి
ప్రకాశం జిల్లాలోని పంగులూరు మండలం రేణిగవరం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్