ఒంగోలు: శ్రీగిరిలో రేపు దర్శనాల రద్దు

0చూసినవారు
ఒంగోలు: శ్రీగిరిలో రేపు దర్శనాల రద్దు
ఒంగోలులోని శ్రీగిరిపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 3వ తేదీ బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేస్తున్నట్లు చైర్ పర్సన్ ఝాన్సీ రాణి తెలిపారు. ఒంగోలులోని ఆలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ, బుధవారం శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసినట్లు, ఆలయ శుద్ధి అనంతరం గురువారం ఉదయం 7 గంటల నుంచి భక్తులను యధావిధిగా దర్శనానికి అనుమతిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్