ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2 షెడ్యూలు

14చూసినవారు
ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2 షెడ్యూలు
ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో వేలం షెడ్యూల్‌ను నిర్వహణాధికారి జె. తులసి మంగళవారం విడుదల చేశారు. మే 30న సీహెచ్. ఉప్పలపాడు, వెంకటరాజుపాలెం, మద్దిరాలపాడు; మే 2న టి. అగ్రహారం, వలేటివారిపాలెం, దశరాజుపల్లి; మే 4న ఇనమనమెళ్లూరు, ఆలూరు, గాదెపాలెం గ్రామాల రైతులు తమ పొగాకు బేళ్లను వేలానికి తీసుకురావాలని సూచించారు. ఒక్కో బేలు 150 కేజీలకు మించకుండా, వ్యాపారులు కొనుగోలు చేసే రకం పొగాకును మాత్రమే తీసుకురావాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్