ఒంగోలు బస్టాండ్ లో కిక్కిరిసిన ప్రయాణికులు

2809చూసినవారు
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రకాశం జిల్లా వాసులు స్వగ్రామాలకు అధిక సంఖ్యలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఒంగోలు బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రకాశం జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఒంగోలు నుండి విజయవాడకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి, అయితే ఒంగోలులో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్