సెలవు రోజుల్లో కూడా విద్యుత్ బిల్లులు చెల్లించండి

2చూసినవారు
సెలవు రోజుల్లో కూడా విద్యుత్ బిల్లులు చెల్లించండి
ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, గురువారం బక్రీద్ సెలవురోజు అయినప్పటికీ జిల్లాలోని బిల్లు చెల్లింపు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. నిర్ణీత గడువులోపు విద్యుత్ బిల్లు చెల్లిస్తే సర్ఛార్జ్, పెనాల్టీ పడదని, ఫోన్-పే, గూగుల్–పే, పేటీఏం, ఆన్లైన్లో కూడా బిల్లులు చెల్లించవచ్చని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్