జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

3చూసినవారు
జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లాలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలు, గంజాయి, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి, వారి పూర్తి వివరాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు.

ట్యాగ్స్ :