కూలిన శిలాఫలకం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

7చూసినవారు
కూలిన శిలాఫలకం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా ఒంగోలు 13వ డివిజన్లో నగర సుందరీకరణలో భాగంగా విద్యుత్ దీపాల ఏర్పాటు సమయంలో ఆవిష్కరించిన శిలాఫలకం శుక్రవారం తెల్లవారుజామున నేలకొరిగింది. దీనిపై టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. సీఐ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇది ఎవరైనా పడగొట్టారా లేక కూలిపోయిందా అనే దానిపై చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్