సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం: ప్రకాశం జిల్లా కలెక్టర్

15చూసినవారు
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం: ప్రకాశం జిల్లా కలెక్టర్
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి దత్తత తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వసతి గృహాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్