ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతుందని నిరసన

0చూసినవారు
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం వైసిపి నాయకులు నిరసన చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కలెక్టర్ రాజా బాబుకు వినతి పత్రం సమర్పించారు. పనికిరాని వారికి మస్టర్లు వేస్తున్నారని, మొదటి నుంచి ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని నాయకులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్