పోలీస్ సిబ్బందితో కలిసి న్యూ ఇయర్ వేడుకలలో ఎస్పీ

4చూసినవారు
పోలీస్ సిబ్బందితో కలిసి న్యూ ఇయర్ వేడుకలలో ఎస్పీ
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్