సీఐలుగా పదోన్నతి పొందిన వారిని అభినందించిన ఎస్పీ

15చూసినవారు
సీఐలుగా పదోన్నతి పొందిన వారిని అభినందించిన ఎస్పీ
ప్రకాశం జిల్లాలో ఎస్ఐలుగా పనిచేస్తూ సీఐలుగా పదోన్నతి పొందిన కమలాకర్, మురళి, వెంకట కృష్ణయ్యలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నూతన సీఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి, పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ వారికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్