సంక్రాంతికి జిల్లా నుండి ప్రత్యేక బస్సులు

2చూసినవారు
సంక్రాంతికి జిల్లా నుండి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లాలో 350 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌కు 150, బెంగళూరుకు 30, చెన్నైకి 20, విజయవాడకు 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. జనవరి 13వ తేదీ వరకు నడిచే ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూళ్లు చేస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్