రేపటి నుండి పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేకంగా అధికారులు

1చూసినవారు
ప్రకాశం జిల్లాలో ఆదివారం సెలవు దినం కావడంతో ఇంధన కంపెనీలు సరఫరా నిలిపివేయడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొందరు అధికంగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కలెక్టర్ రాజబాబు తెలిపారు. ఈరోజు రాత్రికి అన్నిచోట్ల ఇంధనం నింపుతామని, రేపటి నుంచి యధావిధిగా అందుబాటులోకి వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. బంకుల వద్ద పోలీస్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్