కోడిపందాలు ఆడితే కఠిన చర్యలు

1చూసినవారు
కోడిపందాలు ఆడితే కఠిన చర్యలు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు నిర్వహించినా లేదా ఆడినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా ప్రజలను హెచ్చరించారు. డ్రోన్, సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో నిరంతరం నిఘా ఉంటుందని, కోడిపందాలు ఆడుతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కోడిపందాలు ఆడుతున్నట్లు గుర్తిస్తే 100 లేదా 9121102266 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్