పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్టు

12చూసినవారు
పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్టు
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్నట్లు ఎక్కడైనా గుర్తిస్తే 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్