మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు

2చూసినవారు
మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి, దిచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వాహన యజమానులను పిలిపించి వారిపై కూడా కౌన్సిలింగ్ తో పాటు జరిమానా విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాలకు మైనర్లతో పాటు వాహన యజమానులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్