పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వందేమాతరం

7చూసినవారు
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం వందేమాతరం గీతాలపన కార్యక్రమం ఘనంగా జరిగింది. 150 సంవత్సరాల క్రితం చంద్రముఖర్జీ వందేమాతరం గీతాన్ని రూపొందించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ గీతాలపర చేయడం వల్ల ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత, దేశభక్తి పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు, పోలీసు సిబ్బంది చేసిన గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్