కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వీక్షణ సమావేశం

7చూసినవారు
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వీక్షణ సమావేశం జరిగింది. 'మీకోసం' కార్యక్రమంలో వస్తున్న ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్ళీ మళ్ళీ రావడంపై ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, అర్జీలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్