విద్యాసంస్థల బంద్ కు సహకరించాలి'

8చూసినవారు
ప్రకాశం జిల్లాలో డిసెంబర్ 4న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ హరిబాబుకు నోటీస్ చేశారు. ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :