తుఫాను సమయంలో దెబ్బతిన్న వాటిని పునరాదరిస్తాం

12చూసినవారు
ప్రకాశం జిల్లాలో తుఫాను వల్ల దెబ్బతిన్న వంతెనలు, రోడ్లను పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన డిఆర్సి సమావేశంలో పాల్గొన్న మంత్రి, తుఫాను అనంతర పరిస్థితులపై ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు. బాధితులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్