మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ

3చూసినవారు
మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ
ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో శనివారం దర్శి మండలం కాటంవారిపల్లికి చెందిన సంగు రోశమ్మ అనే మహిళ మెడలోంచి బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చిన ఆమె బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :