May 03, 2026, 17:05 IST/
VIDEO: భర్త గొంతు కోసిన భార్య
May 03, 2026, 17:05 IST
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య జరుగుతున్న గృహ కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. అర్థరాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా, భార్య అత్యంత కిరాతకంగా అతని గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.