వైద్యానికి రూ. 12 లక్షల ఎల్ఓసి చెక్కులు అందజేత

746చూసినవారు
వైద్యానికి రూ. 12 లక్షల ఎల్ఓసి చెక్కులు అందజేత
బాపట్ల, పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ఎనిమిది మందికి అత్యవసర వైద్యం కోసం రూ. 12 లక్షలకు పైగా ఎల్ఓసి చెక్కులను మంగళవారం అందజేశారు. పేదల వైద్య ఖర్చులకు ఆర్థిక చేయూత అందించేందుకు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఈ నిధులను మంజూరు చేయించినట్లు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్