రామాలయం భూములకు వేలం

12చూసినవారు
రామాలయం భూములకు వేలం
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం భూములకు ఎండోమెంట్ ఈవో శ్రీనివాసరావు వేలంపాట నిర్వహించారు. ఆలయ పరిధిలోని 7.72 ఎకరాల మెట్ట భూమికి లక్షా 38వేల రూపాయల ధర పలికినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్