చీమకుర్తిలో దారుణ హత్య

3చూసినవారు
చీమకుర్తిలో దారుణ హత్య
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో బుధవారం ఓం ప్రకాశ్ (35) అనే రాజస్థాన్ కార్మికుడు హత్యకు గురయ్యాడు. ఇద్దరు రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన రూ.2వేల ఆర్థిక వివాదం ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. చీమకుర్తి పోలీసులు హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్