పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన బూచేపల్లి

0చూసినవారు
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన బూచేపల్లి
గురువారం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మద్దిపాడు మండలంలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతులకు కింటాకు రూ. 22,000 వేలకు పైగా గిట్టుబాటు ధర కల్పించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం పొగాకు రైతులకు మేలు చేయలేకపోయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you