డివైడర్ ని ఢీ కొట్టిన కారు

0చూసినవారు
డివైడర్ ని ఢీ కొట్టిన కారు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి పోలీసులు చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్