గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

1చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున 16వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్, అటవీ శాఖ అధికారులు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పంచనామాకు తరలించారు. జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్