గుండ్లకమ్మ జలాశయం తనిఖీలు

5చూసినవారు
గుండ్లకమ్మ జలాశయం తనిఖీలు
ఆదివారం ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లకమ్మ జలాశయంలో జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జాగిలాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ శిక్షణ పొందిన జాగిలాలను ఉపయోగించి అణువణువునా పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు చేపట్టారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :