బూచేపల్లి గ్రానైట్ క్వారీలో తనిఖీలు.. చివరికి నోటీసులు

1చూసినవారు
బూచేపల్లి గ్రానైట్ క్వారీలో తనిఖీలు.. చివరికి నోటీసులు
చీమకుర్తిలోని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి చెందిన సూర్య గ్రానైట్ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి సుమారు 25వేల క్యూబిక్ మీటర్ల మేర అక్రమ మైనింగ్ జరిగినట్లు తేలడంతో, భూగర్భ గనుల శాఖ అధికారులు శివప్రసాద్డ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :