బండ్లమూడి గ్రామంలో దర్యాప్తు చేపట్టిన అధికారులు

3చూసినవారు
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగ పల్లెలో శ్రీనివాసరెడ్డికి చెందిన గొర్రెలు పంట భూములను ధ్వంసం చేసిన సంఘటనపై జిల్లా ఆర్డిఓ, ఎమ్మార్వో బుధవారం గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. వారు పంట పొలాలను పరిశీలించి, పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్