రెండు లారీలు ఢీకొని ఒకరికి గాయాలు

7చూసినవారు
రెండు లారీలు ఢీకొని ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు లారీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్