ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

2చూసినవారు
ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని మండల కార్యాలయం సముదాయం వద్ద జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్