సమస్యల పరిష్కారానికి వినతిపత్రం

3చూసినవారు
సమస్యల పరిష్కారానికి వినతిపత్రం
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గాండ్ల సంఘం ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మంగళవారం ఒంగోలులోని స్పందన హాల్లో వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర, జిల్లా, అఖిల గాండ్ల తెలి కుల సంఘం నాయకులు తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కమిషన్ ఛైర్మన్ను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్