సంతనూతలపాడులో వేసవి విజ్ఞాన శిబిరం

3చూసినవారు
సంతనూతలపాడులో వేసవి విజ్ఞాన శిబిరం
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థుల కోసం వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. కె. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు, మొత్తం 40 రోజుల పాటు ఉచితంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులతో కథలు చదివించి, వాటిని చెప్పించడం ద్వారా వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించారు. ఈ తరగతులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వారిలో సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్