అదృశ్యమైన యువకుడు

6చూసినవారు
అదృశ్యమైన యువకుడు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన మూల తొట్టి గోపి అనే యువకుడు గత నెల 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఒంగోలు పట్టణంలోని హార్డ్వేర్ షాపులో సహాయకుడిగా పనిచేస్తున్న గోపి, యజమానికి బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఫోటోలో ఉన్న గోపిని ఎవరైనా గుర్తిస్తే 6304176324 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్