రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

5చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
మద్దిపాడులో మోటార్సైకిల్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం వెల్లంపల్లి ఆవాస్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. ఒంగోలులోని మరాఠీపాలెంకు చెందిన పి. రమేష్ బాబు, ఆర్. సురే షబాబు సింగరకొండ తిరునాళ్లకు తమ మోటార్సైకిల్పై వేగంగా వెళుతుండగా కారు అడ్డురావటంతో అదుపుతప్పి కింద పడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్