వీరభద్ర మినరల్స్ గ్రానైట్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

0చూసినవారు
వీరభద్ర మినరల్స్ గ్రానైట్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం లోని వీరభద్ర మినరల్స్ గ్రానైట్ లో సోమవారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి, రికార్డులను పరిశీలించి కొన్ని వివరాలను సేకరించారు. ఇటీవల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్వారీలను కూడా అధికారులు తనిఖీ చేశారు. వైసీపీకి చెందిన గ్రానైట్ క్వారీలను అధికారులు ఉద్దేశపూర్వకంగా తనిఖీ చేస్తున్నారని సంస్థ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్