Jan 26, 2026, 14:01 IST/
రేపు బ్యాంక్ బంద్‌కు ఉద్యోగుల పిలుపు
Jan 26, 2026, 14:01 IST
వారంలో 5 వర్కింగ్ డేస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు జనవరి 23న ప్రకటన వెలువడింది. చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని కస్టమర్లకు సమాచారం అందించాయి.