Mar 05, 2026, 18:03 IST/
VIDEO: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Mar 05, 2026, 18:03 IST
టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చెలరేగిపోయాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సంజూ కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులు (హాఫ్ సెంచరీ) పూర్తి చేసి భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు.