Apr 17, 2026, 23:04 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
తాండూర్: ఉత్సాహంగా వీడ్కోలు సమావేశం
Apr 17, 2026, 23:04 IST
తాండూరు మండలంలోని ఎంపీయుపిఎస్ చౌటపల్లి పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయురాలు సుజాత విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఏపీసీ చైర్మన్, ఎండిఎం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.