అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతి

2చూసినవారు
అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దమ్మతనాల గ్రామం వద్ద మంగళవారం పోలయ్య అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. మృతుడు దోర్నాల మండలంలోని సుందరయ్య కాలనీకి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో, పోలీసులు ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్