వెల్లంపల్లి హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

8చూసినవారు
వెల్లంపల్లి హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్