బాధిత కుటుంబలకు పరామర్శ

3చూసినవారు
బాధిత కుటుంబలకు పరామర్శ
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రం గ్రామంలో సోమవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన పచ్చిగొర్ల విజయ్, వీర్నాపాటి దేవయ్య కుటుంబాలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పరామర్శించి, కూటమి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మృతుల కుటుంబాలతో ఫోన్ లో మాట్లాడి, త్వరలోనే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్