దోర్నాల: పాత కక్షలు నేపథ్యంలో వ్యక్తి హత్య

66చూసినవారు
దోర్నాల: పాత కక్షలు నేపథ్యంలో వ్యక్తి హత్య
దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి గ్రామంలో పీర్ల పండగ జరుగుతుండగా దారుణ హత్యకు గురయ్యాడు. పాత గొడవల నేపథ్యంలో ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి హతమార్చారు. అయితే పోలీసుల సమాచారం మేరకు హత్యకు గురైన వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ఓ హత్య చేసినట్లుగా విచారణలో గుర్తించినట్లు వెల్లడించారు. జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్