పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్

1చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే పెన్షన్లను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీలోపు పెన్షన్లు అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.